[{"data":1,"prerenderedAt":371},["ShallowReactive",2],{"ashtotara-te-ganesh":3,"lord-list-ashtotaras-te":359},{"id":4,"title":5,"body":6,"date":342,"description":343,"extension":344,"lang":345,"lord":346,"lord_id":347,"meta":348,"navigation":349,"path":350,"seo":351,"stem":352,"tags":353,"__hash__":358},"ashtotaras\u002Fashtotaras\u002Fte\u002Fganesh.md","శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి",{"type":7,"value":8,"toc":338},"minimark",[9,13],[10,11,5],"h1",{"id":12},"శ్రీ-వినాయక-అష్టోత్తర-శతనామావళి",[14,15,16,20,23,26,29,32,35,38,41,44,47,50,53,56,58,61,64,67,70,73,76,79,82,85,88,91,94,97,100,103,106,109,112,115,118,121,124,127,130,133,136,139,142,145,148,151,154,157,160,163,166,169,172,175,177,180,183,186,189,192,195,198,201,204,207,210,213,216,219,222,225,228,231,234,236,239,242,245,248,251,254,257,260,263,266,269,272,275,278,281,284,287,290,293,296,299,302,305,308,311,314,317,320,323,326,329,332,335],"ol",{},[17,18,19],"li",{},"ఓం వినాయకాయ నమః",[17,21,22],{},"ఓం విఘ్నరాజాయ నమః",[17,24,25],{},"ఓం గౌరీపుత్రాయ నమః",[17,27,28],{},"ఓం గణేశ్వరాయ నమః",[17,30,31],{},"ఓం స్కందాగ్రజాయ నమః",[17,33,34],{},"ఓం అవ్యయాయ నమః",[17,36,37],{},"ఓం పూతాయ నమః",[17,39,40],{},"ఓం దక్షాయ నమః",[17,42,43],{},"ఓం అధ్యక్షాయ నమః",[17,45,46],{},"ఓం ద్విజప్రియాయ నమః",[17,48,49],{},"ఓం అగ్నిగర్వచ్ఛిదే నమః",[17,51,52],{},"ఓం ఇంద్రశ్రీ ప్రదాయ నమః",[17,54,55],{},"ఓం వాణీప్రదాయ నమః",[17,57,34],{},[17,59,60],{},"ఓం సర్వసిద్ధిప్రదాయ నమః",[17,62,63],{},"ఓం శర్వతనయాయ నమః",[17,65,66],{},"ఓం శర్వరీప్రియాయ నమః",[17,68,69],{},"ఓం సర్వాత్మకాయ నమః",[17,71,72],{},"ఓం సృష్టికర్త్రే నమః",[17,74,75],{},"ఓం దేవాయ నమః",[17,77,78],{},"ఓం అనేకార్చితాయ నమః",[17,80,81],{},"ఓం శివాయ నమః",[17,83,84],{},"ఓం శుద్ధాయ నమః",[17,86,87],{},"ఓం బుద్ధిప్రదాయ నమః",[17,89,90],{},"ఓం శాంతాయ నమః",[17,92,93],{},"ఓం బ్రహ్మచారిణే నమః",[17,95,96],{},"ఓం గజాననాయ నమః",[17,98,99],{},"ఓం ద్వైమాత్రేయాయ నమః",[17,101,102],{},"ఓం మునిస్తుత్యాయ నమః",[17,104,105],{},"ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః",[17,107,108],{},"ఓం ఏకదంతాయ నమః",[17,110,111],{},"ఓం చతుర్బాహవే నమః",[17,113,114],{},"ఓం చతురాయ నమః",[17,116,117],{},"ఓం శక్తిసంయుతాయ నమః",[17,119,120],{},"ఓం లంబోదరాయ నమః",[17,122,123],{},"ఓం శూర్పకర్ణాయ నమః",[17,125,126],{},"ఓం హరయే నమః",[17,128,129],{},"ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః",[17,131,132],{},"ఓం కాలాయ నమః",[17,134,135],{},"ఓం గ్రహపతయే నమః",[17,137,138],{},"ఓం కామినే నమః",[17,140,141],{},"ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః",[17,143,144],{},"ఓం పాశాంకుశధరాయ నమః",[17,146,147],{},"ఓం చండాయ నమః",[17,149,150],{},"ఓం గుణాతీతాయ నమః",[17,152,153],{},"ఓం నిరంజనాయ నమః",[17,155,156],{},"ఓం అకల్మషాయ నమః",[17,158,159],{},"ఓం స్వయంసిద్ధాయ నమః",[17,161,162],{},"ఓం సిద్ధార్చితపదాంబుజాయ నమః",[17,164,165],{},"ఓం బీజాపూరసక్తాయ నమః",[17,167,168],{},"ఓం వరదాయ నమః",[17,170,171],{},"ఓం శాశ్వతాయ నమః",[17,173,174],{},"ఓం కృతినే నమః",[17,176,46],{},[17,178,179],{},"ఓం వీతభయాయ నమః",[17,181,182],{},"ఓం గదినే నమః",[17,184,185],{},"ఓం చక్రిణే నమః",[17,187,188],{},"ఓం ఇక్షుచాపధృతే నమః",[17,190,191],{},"ఓం శ్రీదాయ నమః",[17,193,194],{},"ఓం అజాయ నమః",[17,196,197],{},"ఓం ఉత్పలకరాయ నమః",[17,199,200],{},"ఓం శ్రీపతయే నమః",[17,202,203],{},"ఓం స్తుతిహర్షితాయ నమః",[17,205,206],{},"ఓం కులాద్రిభేత్త్రే నమః",[17,208,209],{},"ఓం జటిలాయ నమః",[17,211,212],{},"ఓం కలికల్మషనాశనాయ నమః",[17,214,215],{},"ఓం చంద్రచూడామణయే నమః",[17,217,218],{},"ఓం కాంతాయ నమః",[17,220,221],{},"ఓం పాపహారిణే నమః",[17,223,224],{},"ఓం సమాహితాయ నమః",[17,226,227],{},"ఓం ఆశ్రిత శ్రీకరాయ నమః",[17,229,230],{},"ఓం సౌమ్యాయ నమః",[17,232,233],{},"ఓం భక్తవాంఛితదాయకాయ నమః",[17,235,90],{},[17,237,238],{},"ఓం కైవల్యసుఖదాయ నమః",[17,240,241],{},"ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః",[17,243,244],{},"ఓం జ్ఞానినే నమః",[17,246,247],{},"ఓం దయాయుతాయ నమః",[17,249,250],{},"ఓం దాంతాయ నమః",[17,252,253],{},"ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః",[17,255,256],{},"ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః",[17,258,259],{},"ఓం శ్రీకంఠాయ నమః",[17,261,262],{},"ఓం విబుధేశ్వరాయ నమః",[17,264,265],{},"ఓం రమార్చితాయ నమః",[17,267,268],{},"ఓం నిధయే నమః",[17,270,271],{},"ఓం నాగరాజయజ్ఞోపవీతవతే నమః",[17,273,274],{},"ఓం స్థూలకంఠాయ నమః",[17,276,277],{},"ఓం స్వయంకర్త్రే నమః",[17,279,280],{},"ఓం సామఘోషప్రియాయ నమః",[17,282,283],{},"ఓం పరస్మై నమః",[17,285,286],{},"ఓం స్థూలతుండాయ నమః",[17,288,289],{},"ఓం అగ్రణ్యే నమః",[17,291,292],{},"ఓం ధీరాయ నమః",[17,294,295],{},"ఓం వాగీశాయ నమః",[17,297,298],{},"ఓం సిద్ధిదాయకాయ నమః",[17,300,301],{},"ఓం దూర్వాబిల్వప్రియాయ నమః",[17,303,304],{},"ఓం అవ్యక్తమూర్తయే నమః",[17,306,307],{},"ఓం అద్భుతమూర్తిమతే నమః",[17,309,310],{},"ఓం శైలేంద్రతనుజోత్సంగ ఖేలనోత్సుకమానసాయ నమః",[17,312,313],{},"ఓం స్వలావణ్యసుధాసారజితాయ నమః",[17,315,316],{},"ఓం మన్మథవిగ్రహాయ నమః",[17,318,319],{},"ఓం సమస్తజగదాధారాయ నమః",[17,321,322],{},"ఓం మాయినే నమః",[17,324,325],{},"ఓం మూషికవాహనాయ నమః",[17,327,328],{},"ఓం హృష్టాయ నమః",[17,330,331],{},"ఓం తుష్టాయ నమః",[17,333,334],{},"ఓం ప్రసన్నాత్మనే నమః",[17,336,337],{},"ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః",{"title":339,"searchDepth":340,"depth":340,"links":341},"",2,[],"2025-12-29","వినాయకుని 108 నామాలు భక్తితో స్మరించుటకు.","md","te","గణేష్","ganesh",{},true,"\u002Fashtotaras\u002Fte\u002Fganesh",{"title":5,"description":343},"ashtotaras\u002Fte\u002Fganesh",[354,346,355,356,357],"వక్రతుణ్డాయ","గణేష్ మంత్రం","విఘ్నహర్త","అష్టోత్తరం","Z6qgMqL7CmfJnk95koUFpPQvyb4Ta--EX05-glurTI8",["Reactive",360],[361,362,365,368],{"lord_id":347,"name":346},{"lord_id":363,"name":364},"hanuman","హనుమాన్",{"lord_id":366,"name":367},"shiva","శివ",{"lord_id":369,"name":370},"surya","సూర్య",1787727865251]