ఫాంట్ పరిమాణం

శ్రీ సూర్య అష్టోత్తర శతనామావళి

  1. ఓం అరుణాయ నమః
  2. ఓం శరణ్యాయ నమః
  3. ఓం కరుణారసింధవే నమః
  4. ఓం అసమానబలాయ నమః
  5. ఓం ఆర్తరక్షకాయ నమః
  6. ఓం ఆదిత్యాయ నమః
  7. ఓం ఆదిభూతాయ నమః
  8. ఓం అఖిలాగమవేదినే నమః
  9. ఓం అచ్యుతాయ నమః
  10. ఓం అఖిలజ్ఞాయ నమః
  11. ఓం అనంతాయ నమః
  12. ఓం ఇనాయ నమః
  13. ఓం విశ్వరూపాయ నమః
  14. ఓం ఇజ్యాయ నమః
  15. ఓం ఇంద్రాయ నమః
  16. ఓం భానవే నమః
  17. ఓం ఇందిరామందిరాప్తాయ నమః
  18. ఓం వందనీయాయ నమః
  19. ఓం ఈశాయ నమః
  20. ఓం సుప్రసన్నాయ నమః
  21. ఓం సుశీలాయ నమః
  22. ఓం సువర్చసే నమః
  23. ఓం వసుప్రదాయ నమః
  24. ఓం వాసవే నమః
  25. ఓం వాసుదేవాయ నమః
  26. ఓం ఉజ్వలాయ నమః
  27. ఓం ఉగ్రరూపాయ నమః
  28. ఓం ఊర్ధ్వగాయ నమః
  29. ఓం వివస్వతే నమః
  30. ఓం ఉద్యత్కిరణజాలాయ నమః
  31. ఓం హృషీకేశాయ నమః
  32. ఓం ఊర్జస్వలాయ నమః
  33. ఓం వీరాయ నమః
  34. ఓం నిర్జరాయ నమః
  35. ఓం జయాయ నమః
  36. ఓం ఊరుద్వయాభావ రూపయుక్తసారథయే నమః
  37. ఓం ఋషివంద్యాయ నమః
  38. ఓం రుగ్ఘ్నే నమః
  39. ఓం ఋక్షచక్రధరాయ నమః
  40. ఓం ఋజుస్వభావచిత్తాయ నమః
  41. ఓం నిత్యస్తుత్యాయ నమః
  42. ఓం ఋకారమాతృకావర్ణరూపాయ నమః
  43. ఓం ఉజ్వలతేజసే నమః
  44. ఓం ఋక్షాధినాథమిత్రాయ నమః
  45. ఓం పుష్కరాక్షాయ నమః
  46. ఓం లుప్తదంతాయ నమః
  47. ఓం శాంతాయ నమః
  48. ఓం కాంతిదాయ నమః
  49. ఓం ఘనాయ నమః
  50. ఓం కనత్కనకభూషాయ నమః
  51. ఓం ఖద్యోతాయ నమః
  52. ఓం లూనితాఖిలదైత్యాయ నమః
  53. ఓం సత్యానందస్వరూపిణే నమః
  54. ఓం అపవర్గప్రదాయ నమః
  55. ఓం అర్థశరణ్యాయ నమః
  56. ఓం ఏకాకినే నమః
  57. ఓం భగవతే నమః
  58. ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః
  59. ఓం గుణాత్మనే నమః
  60. ఓం ఘృణిభృతే నమః
  61. ఓం బృహతే నమః
  62. ఓం బ్రహ్మణే నమః
  63. ఓం ఐశ్వర్యదాయ నమః
  64. ఓం శర్వాయ నమః
  65. ఓం హరిదశ్వాయ నమః
  66. ఓం శౌరయే నమః
  67. ఓం దశదిక్సంప్రకాశాయ నమః
  68. ఓం భక్తవశ్యాయ నమః
  69. ఓం ఓజస్కరాయ నమః
  70. ఓం జయినే నమః
  71. ఓం జగదానందహేతవే నమః
  72. ఓం జన్మమృత్యుజరావ్యాధి వర్జితాయ నమః
  73. ఓం ఉచ్చస్థానసమారూఢరథస్థాయ నమః
  74. ఓం అసురారయే నమః
  75. ఓం కమనీయకరాయ నమః
  76. ఓం అబ్జవల్లభాయ నమః
  77. ఓం అంతర్బహిప్రకాశాయ నమః
  78. ఓం అచింత్యాయ నమః
  79. ఓం ఆత్మరూపిణే నమః
  80. ఓం అచ్యుతాయ నమః
  81. ఓం అమరేశాయ నమః
  82. ఓం పరస్మైజ్యోతిషే నమః
  83. ఓం అహస్కరాయ నమః
  84. ఓం రవయే నమః
  85. ఓం హరయే నమః
  86. ఓం పరమాత్మనే నమః
  87. ఓం తరుణాయ నమః
  88. ఓం వరేణ్యాయ నమః
  89. ఓం గ్రహణాం పతయే నమః
  90. ఓం భాస్కరాయ నమః
  91. ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః
  92. ఓం సౌఖ్యప్రదాయ నమః
  93. ఓం సకలజగతాంపతయే నమః
  94. ఓం సూర్యాయ నమః
  95. ఓం కవయే నమః
  96. ఓం నారాయణాయ నమః
  97. ఓం తేజోరూపాయ నమః
  98. ఓం హయాయ నమః
  99. ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః
  100. ఓం హ్రీం సంపత్కరాయ నమః
  101. ఓం ఐం ఇష్టార్థదాయ నమః
  102. ఓం ప్రసన్నాయ నమః
  103. ఓం శ్రీమతే నమః
  104. ఓం శ్రేయసే నమః
  105. ఓం భక్తకోటయే నమః
  106. ఓం సౌఖ్యప్రదాయినే నమః
  107. ఓం నిఖిలాగమవేద్యాయ నమః
  108. ఓం నిత్యానందాయ నమః

అష్టోత్తరాలను అన్వేషించండి

దేవత మరియు సందర్భం ప్రకారం ఏర్పాటు చేసిన అష్టోత్తరాలు (108 నామాలు) తెలుసుకోండి