[{"data":1,"prerenderedAt":105},["ShallowReactive",2],{"sloka-te-ganesh-ganesha-dwadasanama-stotram":3},{"id":4,"title":5,"body":6,"date":78,"description":79,"excerpt":80,"extension":88,"lang":89,"lord":90,"lord_id":91,"meta":92,"navigation":93,"path":94,"seo":95,"sloka_id":96,"stem":97,"tags":98,"__hash__":104},"slokas\u002Fslokas\u002Fte\u002Fganesh\u002Fganesha-dwadasanama-stotram.md","గణేశ ద్వాదశనామ స్తోత్రం",{"type":7,"value":8,"toc":74},"minimark",[9,13,21,23,29,31,37,39,45,47,53,55,61,63,69,71],[10,11,5],"h1",{"id":12},"గణేశ-ద్వాదశనామ-స్తోత్రం",[14,15,16,17,20],"p",{},"శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।",[18,19],"br",{},"\nప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే ॥ 1 ॥",[18,22],{},[14,24,25,26,28],{},"అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యః సురాసురైః ।",[18,27],{},"\nసర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ॥ 2 ॥",[18,30],{},[14,32,33,34,36],{},"గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః ।",[18,35],{},"\nప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక ॥ 3 ॥",[18,38],{},[14,40,41,42,44],{},"సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః ।",[18,43],{},"\nలంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః ॥ 4 ॥",[18,46],{},[14,48,49,50,52],{},"ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః ।",[18,51],{},"\nద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ ॥ 5 ॥",[18,54],{},[14,56,57,58,60],{},"విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ ।",[18,59],{},"\nఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ ॥ 6 ॥",[18,62],{},[14,64,65,66,68],{},"విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।",[18,67],{},"\nసంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే ॥ 7 ॥",[18,70],{},[14,72,73],{},"॥ ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ॥",{"title":75,"searchDepth":76,"depth":76,"links":77},"",2,[],"2026-08-31","గణేశ ద్వాదశనామ స్తోత్రం వినాయకుని పన్నెండు నామాలను తెలుపుతుంది. విద్యారంభం, వివాహం, ప్రయాణం, ఏ కొత్త కార్యం మొదలుపెట్టేటప్పుడైనా విఘ్నాలు కలుగకుండా దీన్ని పఠిస్తారు.",{"type":7,"value":81},[82,84],[10,83,5],{"id":12},[14,85,16,86,20],{},[18,87],{},"md","te","గణేష్","ganesh",{},true,"\u002Fslokas\u002Fte\u002Fganesh\u002Fganesha-dwadasanama-stotram",{"title":5,"description":79},"ganesha-dwadasanama-stotram","slokas\u002Fte\u002Fganesh\u002Fganesha-dwadasanama-stotram",[5,90,99,100,101,102,103],"ద్వాదశ నామాలు","సుముఖుడు","వినాయక చవితి","గణేష్ చతుర్థి","స్తోత్రం","VL-a5yZkpy8n76ti4g3uqd-WsAS0JjZYm1mH8tDUjxM",1788660484663]