[{"data":1,"prerenderedAt":137},["ShallowReactive",2],{"sloka-te-ganesh-ganesha-pancharatnam":3},{"id":4,"title":5,"body":6,"date":106,"description":107,"excerpt":108,"extension":120,"lang":121,"lord":122,"lord_id":123,"meta":124,"navigation":125,"path":126,"seo":127,"sloka_id":128,"stem":129,"tags":130,"__hash__":136},"slokas\u002Fslokas\u002Fte\u002Fganesh\u002Fganesha-pancharatnam.md","గణేశ పంచరత్నం",{"type":7,"value":8,"toc":102},"minimark",[9,13,27,29,41,43,55,57,69,71,83,85,97,99],[10,11,5],"h1",{"id":12},"గణేశ-పంచరత్నం",[14,15,16,17,20,21,23,24,26],"p",{},"ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ ।",[18,19],"br",{},"\nకళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ ।",[18,22],{},"\nఅనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ ।",[18,25],{},"\nనతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥",[18,28],{},[14,30,31,32,34,35,37,38,40],{},"నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ ।",[18,33],{},"\nనమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ధరమ్ ।",[18,36],{},"\nసురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ ।",[18,39],{},"\nమహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ॥ 2 ॥",[18,42],{},[14,44,45,46,48,49,51,52,54],{},"సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ ।",[18,47],{},"\nదరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ ।",[18,50],{},"\nకృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ ।",[18,53],{},"\nమనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ॥ 3 ॥",[18,56],{},[14,58,59,60,62,63,65,66,68],{},"అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ ।",[18,61],{},"\nపురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ ।",[18,64],{},"\nప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ ।",[18,67],{},"\nకపోల దానవారణం భజే పురాణ వారణమ్ ॥ 4 ॥",[18,70],{},[14,72,73,74,76,77,79,80,82],{},"నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ ।",[18,75],{},"\nఅచింత్య రూప మంత హీన మంతరాయ కృంతనమ్ ।",[18,78],{},"\nహృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ ।",[18,81],{},"\nతమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ ॥ 5 ॥",[18,84],{},[14,86,87,88,90,91,93,94,96],{},"మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహమ్ ।",[18,89],{},"\nప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ ।",[18,92],{},"\nఆరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ ।",[18,95],{},"\nసమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోఽచిరాత్ ॥",[18,98],{},[14,100,101],{},"॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం శ్రీమహాగణేశపంచరత్నస్తోత్రం సంపూర్ణమ్ ॥",{"title":103,"searchDepth":104,"depth":104,"links":105},"",2,[],"2026-08-31","గణేశ పంచరత్నం ఆది శంకరాచార్యులు రచించిన ఐదు రత్నాల వంటి స్తోత్రం. మోదకధారి, చంద్రశేఖరుడు, విఘ్నహర్త అయిన మహాగణపతిని స్తుతిస్తుంది.",{"type":7,"value":109},[110,112],[10,111,5],{"id":12},[14,113,16,114,20,116,23,118,26],{},[18,115],{},[18,117],{},[18,119],{},"md","te","గణేష్","ganesh",{},true,"\u002Fslokas\u002Fte\u002Fganesh\u002Fganesha-pancharatnam",{"title":5,"description":107},"ganesha-pancharatnam","slokas\u002Fte\u002Fganesh\u002Fganesha-pancharatnam",[5,122,131,132,133,134,135],"ఆది శంకరాచార్య","మహాగణపతి","వినాయక చవితి","గణేష్ చతుర్థి","స్తోత్రం","5_Wzs7rP9VDAD6tmKZluHBrA6W_aSE9skV02SfofW6U",1788660484760]