[{"data":1,"prerenderedAt":113},["ShallowReactive",2],{"sloka-te-ganesh-sankatanashana-ganesha-stotram":3},{"id":4,"title":5,"body":6,"date":86,"description":87,"excerpt":88,"extension":96,"lang":97,"lord":98,"lord_id":99,"meta":100,"navigation":101,"path":102,"seo":103,"sloka_id":104,"stem":105,"tags":106,"__hash__":112},"slokas\u002Fslokas\u002Fte\u002Fganesh\u002Fsankatanashana-ganesha-stotram.md","సంకటనాశన గణేశ స్తోత్రం",{"type":7,"value":8,"toc":82},"minimark",[9,13,21,23,29,31,37,39,45,47,53,55,61,63,69,71,77,79],[10,11,5],"h1",{"id":12},"సంకటనాశన-గణేశ-స్తోత్రం",[14,15,16,17,20],"p",{},"ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ ।",[18,19],"br",{},"\nభక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే ॥ 1 ॥",[18,22],{},[14,24,25,26,28],{},"ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ ।",[18,27],{},"\nతృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ॥ 2 ॥",[18,30],{},[14,32,33,34,36],{},"లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ ।",[18,35],{},"\nసప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ ॥ 3 ॥",[18,38],{},[14,40,41,42,44],{},"నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ ।",[18,43],{},"\nఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ ॥ 4 ॥",[18,46],{},[14,48,49,50,52],{},"ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।",[18,51],{},"\nన చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో ॥ 5 ॥",[18,54],{},[14,56,57,58,60],{},"విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ।",[18,59],{},"\nపుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిమ్ ॥ 6 ॥",[18,62],{},[14,64,65,66,68],{},"జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ ।",[18,67],{},"\nసంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ॥ 7 ॥",[18,70],{},[14,72,73,74,76],{},"అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ ।",[18,75],{},"\nతస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ॥ 8 ॥",[18,78],{},[14,80,81],{},"॥ ఇతి శ్రీనారదపురాణే సంకటనాశనం గణేశస్తోత్రం సంపూర్ణమ్ ॥",{"title":83,"searchDepth":84,"depth":84,"links":85},"",2,[],"2026-08-31","నారద పురాణంలోని సంకటనాశన గణేశ స్తోత్రం వినాయకుని పన్నెండు నామాలను స్మరిస్తూ, సర్వ సంకటాలను, విఘ్నాలను తొలగించమని ప్రార్థిస్తుంది.",{"type":7,"value":89},[90,92],[10,91,5],{"id":12},[14,93,16,94,20],{},[18,95],{},"md","te","గణేష్","ganesh",{},true,"\u002Fslokas\u002Fte\u002Fganesh\u002Fsankatanashana-ganesha-stotram",{"title":5,"description":87},"sankatanashana-ganesha-stotram","slokas\u002Fte\u002Fganesh\u002Fsankatanashana-ganesha-stotram",[5,98,107,108,109,110,111],"నారద పురాణం","విఘ్నరాజు","వినాయక చవితి","గణేష్ చతుర్థి","స్తోత్రం","aFQNDaAduqKf1z4FsvgaTGHsCr-ip13nipvjBsP2-Wc",1788660484780]