[{"data":1,"prerenderedAt":109},["ShallowReactive",2],{"slokas-list-te-rama":3,"lord-list-slokas-te":91},[4],{"sloka_id":5,"title":6,"body":7,"excerpt":82,"lord":90},"rama-keerthana","రామచంద్రాయ కీర్తన",{"type":8,"value":9,"toc":78},"minimark",[10,14,22,24,30,32,38,40,46,48,54,56,62,64,70,72],[11,12,6],"h1",{"id":13},"రామచంద్రాయ-కీర్తన",[15,16,17,18,21],"p",{},"రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ",[19,20],"br",{},"\nమామకాభీష్టదాయ మహిత మంగళం ||",[19,23],{},[15,25,26,27,29],{},"కోసలేశాయ మందహాస దాసపోషణాయ",[19,28],{},"\nవాసవాది వినుత సద్వరద మంగళం || 1 ||",[19,31],{},[15,33,34,35,37],{},"చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ",[19,36],{},"\nహారకటక శోభితాయ భూరి మంగళం || 2 ||",[19,39],{},[15,41,42,43,45],{},"లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ",[19,44],{},"\nజలద సద్రుశ దేహాయ చారు మంగళం || 3 ||",[19,47],{},[15,49,50,51,53],{},"దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ",[19,52],{},"\nచాప జాత గురు వరాయ భవ్య మంగళం || 4 ||",[19,55],{},[15,57,58,59,61],{},"పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ",[19,60],{},"\nఅండజాతవాహనాయ అతుల మంగళం || 5 ||",[19,63],{},[15,65,66,67,69],{},"విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ",[19,68],{},"\nసుజన చిత్త కామితాయ శుభగ మంగళం || 6 ||",[19,71],{},[15,73,74,75,77],{},"రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ",[19,76],{},"\nస్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం || 7 ||",{"title":79,"searchDepth":80,"depth":80,"links":81},"",2,[],{"type":8,"value":83},[84,86],[11,85,6],{"id":13},[15,87,17,88,21],{},[19,89],{},"రామచంద్రాయ",[92,95,98,100,103,106],{"lord_id":93,"name":94},"ganesh","గణేష్",{"lord_id":96,"name":97},"hanuman","హనుమాన్",{"lord_id":99,"name":90},"rama",{"lord_id":101,"name":102},"shani","శని",{"lord_id":104,"name":105},"shiva","శివ",{"lord_id":107,"name":108},"surya","సూర్య",1787727864266]