[{"data":1,"prerenderedAt":104},["ShallowReactive",2],{"sloka-te-rama-rama-keerthana":3},{"id":4,"title":5,"body":6,"date":81,"description":82,"excerpt":83,"extension":91,"lang":92,"lord":93,"lord_id":94,"meta":95,"navigation":96,"path":97,"seo":98,"sloka_id":99,"stem":100,"tags":101,"__hash__":103},"slokas\u002Fslokas\u002Fte\u002Frama\u002Framchandra-keerthana.md","రామచంద్రాయ కీర్తన",{"type":7,"value":8,"toc":77},"minimark",[9,13,21,23,29,31,37,39,45,47,53,55,61,63,69,71],[10,11,5],"h1",{"id":12},"రామచంద్రాయ-కీర్తన",[14,15,16,17,20],"p",{},"రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ",[18,19],"br",{},"\nమామకాభీష్టదాయ మహిత మంగళం ||",[18,22],{},[14,24,25,26,28],{},"కోసలేశాయ మందహాస దాసపోషణాయ",[18,27],{},"\nవాసవాది వినుత సద్వరద మంగళం || 1 ||",[18,30],{},[14,32,33,34,36],{},"చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ",[18,35],{},"\nహారకటక శోభితాయ భూరి మంగళం || 2 ||",[18,38],{},[14,40,41,42,44],{},"లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ",[18,43],{},"\nజలద సద్రుశ దేహాయ చారు మంగళం || 3 ||",[18,46],{},[14,48,49,50,52],{},"దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ",[18,51],{},"\nచాప జాత గురు వరాయ భవ్య మంగళం || 4 ||",[18,54],{},[14,56,57,58,60],{},"పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ",[18,59],{},"\nఅండజాతవాహనాయ అతుల మంగళం || 5 ||",[18,62],{},[14,64,65,66,68],{},"విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ",[18,67],{},"\nసుజన చిత్త కామితాయ శుభగ మంగళం || 6 ||",[18,70],{},[14,72,73,74,76],{},"రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ",[18,75],{},"\nస్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం || 7 ||",{"title":78,"searchDepth":79,"depth":79,"links":80},"",2,[],"2025-12-01","రామచంద్రాయ అనేది శ్రీరాముని పరాక్రమాన్ని, వినయాన్ని స్మరిస్తూ గానం చేసే ప్రఖ్యాత కీర్తన.",{"type":7,"value":84},[85,87],[10,86,5],{"id":12},[14,88,16,89,20],{},[18,90],{},"md","te","రామచంద్రాయ","rama",{},true,"\u002Fslokas\u002Fte\u002Frama\u002Framchandra-keerthana",{"title":5,"description":82},"rama-keerthana","slokas\u002Fte\u002Frama\u002Framchandra-keerthana",[93,102,5],"రామ","7c9-guSLFKlfvivKcuxajcB3hR-5HmSpYCinFVN4xTo",1787727865669]