[{"data":1,"prerenderedAt":168},["ShallowReactive",2],{"slokas-list-te-shiva":3,"lord-list-slokas-te":150},[4],{"sloka_id":5,"title":6,"body":7,"excerpt":137,"lord":149},"lingashtakam","లింగాష్టకం",{"type":8,"value":9,"toc":133},"minimark",[10,13,27,29,41,43,55,57,69,71,83,85,97,99,111,113,125,127],[11,12,6],"h1",{"id":6},[14,15,16,17,20,21,23,24,26],"p",{},"బ్రహ్మమురారి సురార్చిత లింగం",[18,19],"br",{},"\nనిర్మలభాసిత శోభిత లింగమ్ ।",[18,22],{},"\nజన్మజ దుఃఖ వినాశక లింగం",[18,25],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥",[18,28],{},[14,30,31,32,34,35,37,38,40],{},"దేవముని ప్రవరార్చిత లింగం",[18,33],{},"\nకామదహన కరుణాకర లింగమ్ ।",[18,36],{},"\nరావణదర్ప వినాశన లింగం",[18,39],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥",[18,42],{},[14,44,45,46,48,49,51,52,54],{},"సర్వ సుగంధ సులేపిత లింగం",[18,47],{},"\nబుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।",[18,50],{},"\nసిద్ధ సురాసుర వందిత లింగం",[18,53],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥",[18,56],{},[14,58,59,60,62,63,65,66,68],{},"కనక మహామణి భూషిత లింగం",[18,61],{},"\nఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।",[18,64],{},"\nదక్షసుయజ్ఞ వినాశన లింగం",[18,67],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥",[18,70],{},[14,72,73,74,76,77,79,80,82],{},"కుంకుమ చందన లేపిత లింగం",[18,75],{},"\nపంకజ హార సుశోభిత లింగమ్ ।",[18,78],{},"\nసంచిత పాప వినాశన లింగం",[18,81],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥",[18,84],{},[14,86,87,88,90,91,93,94,96],{},"దేవగణార్చిత సేవిత లింగం",[18,89],{},"\nభావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।",[18,92],{},"\nదినకర కోటి ప్రభాకర లింగం",[18,95],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥",[18,98],{},[14,100,101,102,104,105,107,108,110],{},"అష్టదళోపరివేష్టిత లింగం",[18,103],{},"\nసర్వసముద్భవ కారణ లింగమ్ ।",[18,106],{},"\nఅష్టదరిద్ర వినాశన లింగం",[18,109],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥",[18,112],{},[14,114,115,116,118,119,121,122,124],{},"సురగురు సురవర పూజిత లింగం",[18,117],{},"\nసురవన పుష్ప సదార్చిత లింగమ్ ।",[18,120],{},"\nపరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం",[18,123],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥",[18,126],{},[14,128,129,130,132],{},"లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।",[18,131],{},"\nశివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥",{"title":134,"searchDepth":135,"depth":135,"links":136},"",2,[],{"type":8,"value":138},[139,141],[11,140,6],{"id":6},[14,142,16,143,20,145,23,147,26],{},[18,144],{},[18,146],{},[18,148],{},"శివ",[151,154,157,160,163,165],{"lord_id":152,"name":153},"ganesh","గణేష్",{"lord_id":155,"name":156},"hanuman","హనుమాన్",{"lord_id":158,"name":159},"rama","రామచంద్రాయ",{"lord_id":161,"name":162},"shani","శని",{"lord_id":164,"name":149},"shiva",{"lord_id":166,"name":167},"surya","సూర్య",1787727865195]