[{"data":1,"prerenderedAt":164},["ShallowReactive",2],{"sloka-te-shiva-lingashtakam":3},{"id":4,"title":5,"body":6,"date":136,"description":137,"excerpt":138,"extension":150,"lang":151,"lord":152,"lord_id":153,"meta":154,"navigation":155,"path":156,"seo":157,"sloka_id":158,"stem":159,"tags":160,"__hash__":163},"slokas\u002Fslokas\u002Fte\u002Fshiva\u002Flingashtakam.md","లింగాష్టకం",{"type":7,"value":8,"toc":132},"minimark",[9,12,26,28,40,42,54,56,68,70,82,84,96,98,110,112,124,126],[10,11,5],"h1",{"id":5},[13,14,15,16,19,20,22,23,25],"p",{},"బ్రహ్మమురారి సురార్చిత లింగం",[17,18],"br",{},"\nనిర్మలభాసిత శోభిత లింగమ్ ।",[17,21],{},"\nజన్మజ దుఃఖ వినాశక లింగం",[17,24],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 1 ॥",[17,27],{},[13,29,30,31,33,34,36,37,39],{},"దేవముని ప్రవరార్చిత లింగం",[17,32],{},"\nకామదహన కరుణాకర లింగమ్ ।",[17,35],{},"\nరావణదర్ప వినాశన లింగం",[17,38],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 2 ॥",[17,41],{},[13,43,44,45,47,48,50,51,53],{},"సర్వ సుగంధ సులేపిత లింగం",[17,46],{},"\nబుద్ధి వివర్ధన కారణ లింగమ్ ।",[17,49],{},"\nసిద్ధ సురాసుర వందిత లింగం",[17,52],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 3 ॥",[17,55],{},[13,57,58,59,61,62,64,65,67],{},"కనక మహామణి భూషిత లింగం",[17,60],{},"\nఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ ।",[17,63],{},"\nదక్షసుయజ్ఞ వినాశన లింగం",[17,66],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 4 ॥",[17,69],{},[13,71,72,73,75,76,78,79,81],{},"కుంకుమ చందన లేపిత లింగం",[17,74],{},"\nపంకజ హార సుశోభిత లింగమ్ ।",[17,77],{},"\nసంచిత పాప వినాశన లింగం",[17,80],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 5 ॥",[17,83],{},[13,85,86,87,89,90,92,93,95],{},"దేవగణార్చిత సేవిత లింగం",[17,88],{},"\nభావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ ।",[17,91],{},"\nదినకర కోటి ప్రభాకర లింగం",[17,94],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 6 ॥",[17,97],{},[13,99,100,101,103,104,106,107,109],{},"అష్టదళోపరివేష్టిత లింగం",[17,102],{},"\nసర్వసముద్భవ కారణ లింగమ్ ।",[17,105],{},"\nఅష్టదరిద్ర వినాశన లింగం",[17,108],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 7 ॥",[17,111],{},[13,113,114,115,117,118,120,121,123],{},"సురగురు సురవర పూజిత లింగం",[17,116],{},"\nసురవన పుష్ప సదార్చిత లింగమ్ ।",[17,119],{},"\nపరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం",[17,122],{},"\nతత్ప్రణమామి సదాశివ లింగమ్ ॥ 8 ॥",[17,125],{},[13,127,128,129,131],{},"లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।",[17,130],{},"\nశివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥",{"title":133,"searchDepth":134,"depth":134,"links":135},"",2,[],"2025-12-01","లింగాష్టకం అనేది పరమశివుని వైభవాన్ని, పవిత్రతను స్తుతించే అనంత శ్లోకం.",{"type":7,"value":139},[140,142],[10,141,5],{"id":5},[13,143,15,144,19,146,22,148,25],{},[17,145],{},[17,147],{},[17,149],{},"md","te","శివ","shiva",{},true,"\u002Fslokas\u002Fte\u002Fshiva\u002Flingashtakam",{"title":5,"description":137},"lingashtakam","slokas\u002Fte\u002Fshiva\u002Flingashtakam",[5,161,162],"శివుడు","శివ స్తోత్రం","ZF5bXJQSgD6qEPaFysgOXHysTD5ZjFaDKJ88xncmzxY",1787727867098]